¡Sorpréndeme!

Visakha Railway Zone: విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ |South Coast Railway Zone

2025-02-05 1,283 Dailymotion

Visakha Railway Zone: విశాఖపట్నం రైల్వే డివిజన్, విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని తాజా ఉత్తర్వులు విడుదల చేసింది కేంద్రం. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి.
#SouthCoastRailwayZone
#VisakhaRailwayZone
#vizag
#Visakhapatnam
#nda
#chandrababu


Also Read

విశాఖ,విజయవాడ లో కొత్తగా - కీలక నిర్ణయం, గేమ్ ఛేంజర్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-issues-orders-for-land-acquisition-in-the-visakha-and-vijayawada-for-199-acres-422581.html?ref=DMDesc

బంగాళాఖాతం భీకరం: విశాఖలో అర్ధరాత్రి కుప్పకూలిన `రిటైనింగ్ వాల్` :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/retaining-wall-of-the-gvmc-park-at-rk-beach-in-visakhapatnam-has-collapsed-420467.html?ref=DMDesc

పండగ సీజన్‌లో సికింద్రాబాద్- విశాఖ వందే భారత్‌‌పై ఆ నిర్ణయం: 1,128 సీట్లు :: https://telugu.oneindia.com/news/telangana/south-central-railway-has-announced-an-important-update-on-vande-bharat-express-420045.html?ref=DMDesc